High Cholesterol Treatment: చెడు కొలెస్ట్రాల్ నుంచి విముక్తి పొందడానికి రోజూ ఇలా చేయండి..!
High Cholesterol Treatment: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే వీటి కారణంగా గండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
High Cholesterol Treatment: మారుతున్న జీవనశైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే వీటి కారణంగా గండెపోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కావున ఈ సమస్యలు రాకుండా ముందుగానే శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌పై శ్రద్ధ వహించాలని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరంలో కొవ్వును నియంత్రించేందుకు పలు రకాల ఆహార నియమాలను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే దిన చర్యలో పలు రకాల అంశాలను చేర్చుకోవాలని నిపుణులు పేర్కొన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రోజూ ఇవి చేయండి:
1. రోజూ వ్యాయామం చేయండి:
వ్యాయామం చేయకపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
2. పచ్చి కూరగాయలు:
శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించేందుకు.. ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని క్రమం తప్పకుండా తినక పోతే.. శరీరంలో సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
3. కొన్ని పండ్లు తిసుకోండి:
ప్రస్తుతం మార్కెట్ కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వీటి వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ నిల్వ తగ్గే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొన్నారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Fathers Day 2022: ఇవాళ ఫాదర్స్ డే.. అసలు ఇది ఎలా మొదలైంది, దీని ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా
Also Read: Weight Loss Tips: టిఫిన్‌గా శనగపిండితో చేసిన వీటిని తినండి.. శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది.!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook