Hip Pain Relief: తుంటి నొప్పులు రావడానికి ప్రధాన కారణాలు ఇవే..
Hip Pain Relief: శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
Hip Pain Relief: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా చాలా మంది రక్తపోటు, కొలెస్ట్రాల్ తీవ్రమైన సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడం చాలా మంచిది లేకపోతే ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చాలా మంది కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల గుండె పోటు ఇతర తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా మంచిది. లేకపోతే పై సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు పెరిగినప్పుడు ఈ లక్షణాలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి:
కొలెస్ట్రాల్ సాధారణంగా రెండు రకాలు ఒకటి మంచి కొలెస్ట్రాల్ అయితే మరొకటి చెడు కొలెస్ట్రాల్.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చెడు కొవ్వు వల్ల తుంటి నొప్పి, గుండె పోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా ఈ క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
అధిక కొలెస్ట్రాల్ వల్ల తుంటి కండరాలపై ప్రభావితం:
అధిక కొలెస్ట్రాల్ శరీరంలో చాలా రకాల అనారోగ్య సమస్యలకు కారణాలు కావొచ్చు. ముఖ్యంగా శరీరంలో రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా చాలా మందిలో తుంటి కండరాలపై ప్రభావం పడి తీవ్ర నొప్పులు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ నొప్పులతో బాధపడుతున్నవారు పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
నొప్పి విస్మరిస్తే అంతే సంగతి:
సాధారణంగా ఇలాంటి నొప్పులు రావడం ఎంతో అరుదుగా అని చెప్పొచ్చు. అయితే ఇలాంటి నొప్పులతో బాధపడుతున్నవారు తప్పకుండా వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా కొందరీలో ఆర్థరైటిస్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి.
అధిక కొలెస్ట్రాల్‌కి సంకేతాలు:
శారీరక శ్రమ చేసిన తర్వాత తుంటి నొప్పులతో బాధపడితే తప్పకుండా మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినట్లేనని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: 'శ్రద్ధ'ను పోలిన మర్డర్ కేసు నిందితులను పట్టించిన మొబైల్ ఫోన్.. ఇంత ఈజీగా దొరికేశారా
Also Read: శ్రద్ధ'పై అనుమానమే ఇంతదాకా తెచ్చిందా..వేరే వాళ్లతో వెళుతుందనే ఇలా.. కొత్త కోణం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook