Cholesterol Control: ఎలాంటి ఖర్చు లేకుండా శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌కు ఇలా 8 రోజుల్లో చెక్ పెట్టండి..
Cholesterol Control: చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు వెల్లుల్లి తింటే శరీర సమస్యలతో పాటు రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వీటిని వినియోగించి కూడా సులభంగా బరువు తగ్గొచ్చు.
How To Control High Cholesterol Level In 8 Days: భారతదేశంలోని చాలా మంది ప్రజలు విచ్చల విడిగా ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు. అయితే వీటిలో అనారోగ్యకరమైనవితో పాటు ఆరోగ్యకరమైనవి కూడా ఉన్నాయి. చాలా మంది అనారోగ్య కరమైన ఆహారాలను తీసుకుంటున్నారు. వీటిలో ఉండే మూలకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడమేకాకుండా తీవ్ర వ్యాధులను తెచ్చిపెడతాయి. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా గుండెపోటు వివిధ రకాల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని వైద్య నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా వీరు తీసుకునే ఆహారంలో భాగంగా పలు నియమాలు పాటించాల్సి ఉంటుంది.
అయితే శరీరంలో పెరుగుతున్న కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి వెల్లుల్లి ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాకుండా వీటిలో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, అలిసిన్, అజోయిన్, ఎస్-ఇథైల్‌సిస్టీన్, డైల్‌సల్ఫైడ్ వంటి ఆర్గానోసల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర పరిమాణాలు సులభంగా తగ్గుతాయి. అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీర బరువును కూడా నియంత్రించడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి:
>>శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరగితే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి వెల్లుల్లిని నిమ్మరసంలో కలిపి తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
>> ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత పచ్చి వెల్లుల్లి మొగ్గలను నేరుగా తినవచ్చు. ఇలా వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే సులభంగా రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు తగ్గుతాయి.
>>వెల్లుల్లిలో అల్లిసిన్ అనే మూలకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా చేయడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది.
>>వెల్లుల్లి ప్రభావం శరీర వేడిని పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి వీటిని చలి కాలంలో తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు.
(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : Puri Jagannadh-Chiranjeevi : చిరు పూరి ప్రాజెక్ట్ పట్టాలెక్కేనా?
Also Read : Ponniyin Slevan Fake Collections : ఉమైర్ సంధు ట్వీట్లపై నెటిజన్ల ఫైర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook