How To Lose Weight In 7 Days: ప్రస్తుతం చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యల బారిన పడుతన్నారు. సమత్యుల ఆహారం తీసుకోలేకపోవడం వల్ల కొందరు బరువు పెరిగితే మరికొందరు అనారోగ్య కరమైన ఆహారం తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. క్రమం తప్పకుండా వ్యాయమం చేయడం వల్ల బరువు తగ్గుతున్న మరి కొందరిలో ఎలాంటి ప్రభావం కనిపించలేక పోతోంది. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వాటిని పాటించడం వల్ల కూడా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా పలు నివేదికలు సూచించిన వివరాల ప్రకారం సమతుల్యం ఆహారాన్ని తీసుకువటే బరువును నియంత్రించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా బాడీ కూడా ఫిట్‌నెస్‌గా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అధ్యయనం ఏం చెబుతోంది?:


>>యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ(University of Sydney) చేపట్టిన తాజా అధ్యయనం ప్రకారం.. బరువు ఎక్కువగా ఉండటం అంటే కేవలం శరీరంలో కేలరీల పరిమాణం స్వల్పంగా ఉండడమేని పేర్కొంది. అయితే భారీ వ్యాయామాలు చేసిన తర్వాత ఆహారం తీసుకోవడం సరైన కాదని నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. అయితే బరువు తగ్గే క్రమంలో మంచి పోషకాలు, కేలరీలు ఉన్న ఆహారాలు తీసుకోవడం చాలా మేలుని నిపుణులు చెబుతున్నారు.


>> ఈ అధ్యయనాన్ని 'బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్'(British Journal of Sports Medicine)లో ప్రచురించారు. యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీకి చెందిన విద్యావేత్తలు సుమారు 3.6 మిలియన్ల జనాభాలో నమూనాలను సేకరించి అధ్యయనం ప్రారంభించారు.


>>క్రమం తప్పకుండా నాణ్యమైన ఆహారం తీసుకున్న వారు.. అధిక స్థాయి వ్యాయామం చేసిన వారిలో ప్రాణాపాయ స్థాయిలు తక్కువేనని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి వారిలో 17 శాతం మాత్రమే గుండె సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ క్రమంలో బరువును నియంత్రించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


>>నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. కొందరూ అధిక వ్యాయామం చేయడం వల్ల శరీర బరువును నియంత్రించాలనుకుంటారు. కానీ అలా చేయడం చాలా తప్పని అధ్యయన నిపుణులు పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకావాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. బరువు తగ్గే క్రమంలో ప్రతి ఒక్కరూ మంచి ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Telangana Rains Live Updates: హైదరాబాద్‌లో అర్ధరాత్రి కుండపోత వాన... ఆ జిల్లాలకు ఇవాళ భారీ వర్ష సూచన


Also Read : Sravana Remedies 2022: పరమేశ్వరుడు మీ కోరికలు నెరవేర్చాలంటే... ఆగస్టు 11లోపు ఈ చిన్న పని చేస్తే చాలు!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook