How To Weight Loss: ఈ 4 చిట్కాలతో చలి కాలంలో అధిక బరువు, బెల్లీ ఫ్యాట్‌కు గుడ్ బై చెప్పండి..
How To Weight Loss In 5 Days: బరువు తగ్గడానికి చాలా మంది వివిధ రకాల వ్యాయామాలు చేస్తున్నారు. అయితే ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలతో పాటు వివిధ రకాల వ్యాధులకు గురవుతున్నారు. బరువు తగ్గడానికి ఎలాంటి ఖర్చు లేకుండా ఇలా సులభంగా ఉపశమనం పొందండి.
How To Weight Loss In 5 Days: స్లిమ్ ఫిగర్ పొందడానికి చాలా మంది వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్, బరువు తగ్గలేకపోతున్నారు. అయితే చాలా మంది జిమ్‌కి వెళ్లి హెవీ వర్కవుట్స్‌తో పాటు కఠినమైన డైట్ ప్లాన్స్‌ని కూడా అనుసరిస్తున్నారు. అయితే ఇక నుంచి ఇలా చేయనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల హోం రెమెడీస్ సహాయంతో కూడా సులభంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే బరువు తగ్గే క్రమంలో పలు రకాల డ్రింక్స్‌ని వినియోగిస్తే పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్ తగ్గడమేకాకుండా శరీరం కూడా డిటాక్స్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి సులభమైన పద్ధతుల గురించి తెలుసుకుందాం.
ఈ డ్రింక్స్ తాగండి:
యాపిల్ సైడర్ వెనిగర్ కొవ్వును తగ్గించేందు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్‌ను తగ్గించి బరువును నియంత్రించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మధుమేహంతో బాధపడుతున్నవారికి కూడా ప్రభావవంతంగా సహాయపడుతుంది.
కొత్తిమీర గింజల్లో కూడా బరువును తగ్గించే గుణాలు ఉంటాయి. కాబట్టి వీటిని వినియోగించి కూడా సులభంగా బరువు తగ్గొచ్చని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ఈ గింజలతో తయారు చేసిన రసాలను ప్రతి రోజూ తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా సులభంగా నియంత్రణలో ఉంటుంది.
అన్ని కూరగాలతో తయారు చేసిన రసాన్ని ప్రతి రోజూ తాగితే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఈ ఆల్‌మిక్స్ వెజిటెబుల్ రసాలను ప్రతి రోజూ తాగితే సులభంగా శరీర బరువు తగ్గుతారు. అంతేకాకుండా ఇందులో తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు కూడా సహాయపడుతుంది.
బ్లాక్ కాఫీ కూడా శరీరానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే గుణాలు పొట్ట చుట్టూ కొలెస్ట్రాల్‌ను తగ్గించేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ప్రతి రోజు కాఫీ తాగాల్సి ఉంటుంది. బ్లాక్ కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను పెంచుతుంది.
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
Also read: AAP: ఆప్ దృష్టి ఇప్పుడు మహారాష్ట్రపై, త్వరలో బీఎంసీ ఎన్నికల్లో పోటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook