Men's Health: వివాహానంతరం ప్రతి మనిషి తన వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. అయితే ఈ జీవితం పొందడానికి శరీరం బలహీనతగా ఉండకూడదు. తండ్రి కావాలనుకుంటే.. సరైన స్పెర్మ్ కౌంట్ ఉండటం చాలా ముఖ్యం. లేకపోతే సంతానోత్పత్తి బలహీనంగా మారుతుంది. లేకపోతే వైవాహిక జీవితం పొందడం చాలా కష్టమని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి ఒక పండు విత్తనాలను తినమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల స్పెర్మ్ సంఖ్యను పెంచవచ్చని నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పురుషులు పుచ్చకాయ గింజలను తప్పనిసరిగా తినాలి:


వేసవి కాలంలో తరచుగా తినే పుచ్చకాయ గురించి మనం మాట్లాడుకుందాం.. వీటిని తినడం శరీరంలో నీటి కొరత ఉండదు. అయితే మనలో చాలా మందికి ఈ జ్యుసి ఫ్రూట్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసు..! అయితే వీటిలో ఉండే గింజలు శరీరానికి ఏ విధంగా మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..


పుచ్చకాయ మరియు పుచ్చకాయ గింజలు రెండూ పురుషుల ఆరోగ్యానికి ప్రభావవంతంగా పని చేస్తాయి. వీటిలో ఉండే గుణాలు స్పెర్మ్ కౌంట్‌  పెంచేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా సంతానంపై నేరుగా ప్రభావం చూపుతుంది.


పుచ్చకాయ గింజలలో లభించే పోషకాలు:


పుచ్చకాయ గింజలలో ప్రోటీన్, సెలీనియం, జింక్, పొటాషియం, కాపర్ వంటి ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల శరీరానికి విటమిన్లు, ఖనిజాలు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి.


పుచ్చకాయ గింజల ప్రయోజనాలు:


1. పుచ్చకాయ గింజలు తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ మెరుగుపడుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగుపరచడానికి సహాయపడే సిట్రులిన్‌ కలిగి ఉంటుంది.


2. పురుషుల పునరుత్పత్తి వ్యవస్థకు అవసరమైనవి పుచ్చకాయ గింజలలో జింక్ లభిస్తాయి. స్పెర్మ్ నాణ్యత సమస్యలను దూరం చేస్తుంది.


3. పుచ్చకాయ గింజల్లో గ్లుటామిక్ యాసిడ్, మాంగనీస్, లైకోపీన్, లైసిన్, అర్జినిన్ ఉంటాయి. ఇవి పురుషుల లైంగిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.


4. పుచ్చకాయ గింజలు తినడం వల్ల పురుషులలో సంతానోత్పత్తి పెరగడమే కాకుండా, జీర్ణక్రియ మరియు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.


పుచ్చకాయ గింజలను ఎలా తినాలి?:


ఈ గింజలను రెండు విధాలుగా తినవచ్చు. పుచ్చకాయ గింజలను నేరుగా తినవచ్చు. అంతేకాకుండా ఎండలో ఎండబెట్టిన తర్వాత వాటిని తినడం తినొచ్చు.



(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు మరియు సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also read: Bank Holidays July: జూలై నెలలో బ్యాంక్ పనులుంటే సమస్యే..16 రోజులు సెలవులు, ఇదే సెలవుల జాబితా


Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook