Pear fruit Health Benefits: పియర్ ఫ్రూట్ తీయగా ఉండటమే కాకుండా ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి ముఖ్యంగా ఇందులో ఉండే డైటరీ ఫైబర్, బరువు పెరగకుండా కాపాడుతుంది. జీర్ణ ఆరోగ్యానికి మంచిది. పియర్ పండులో ఎన్నో విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన చర్మ ఆరోగ్యానికి ఇమ్యూనిటీ వ్యవస్థకు ఎంతో అవసరం. డియర్ ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది  ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తుంది.పియర్ ఫ్రూట్ మంచి హెల్దీ స్నాక్. దీని మీ డైట్లో చేర్చుకుంటే తక్షణ శక్తి వస్తుంది. ఇందులో న్యాచురల్ షుగర్ ఉంటుంది ఎన్నో పోషకాలు ఉండే ఈ పియర్ పండులో మన ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి శక్తి ఉంటుందని వెబ్ ఎండీ తెలిపింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

క్యాన్సర్..
పియర్ ఫ్రూట్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇందులోనే  యాంటీ క్యాన్సర్ లక్షణాలు క్యాన్సర్ నువ్వు కారణాలను పెరగకుండా కాపాడుతుంది. కడుపు క్యాన్సర్ లంగ్ కేన్సర్ వంటి వాటికి దూరంగా ఉండొచ్చు.


ఆస్టియోపోరోసిస్..
పియర్ పండును తీసుకోవడం వల్ల మన శరీరంలో పీహెచ్ సమతుల్యంగా ఉంటుంది ప్రతిరోజు క్యాల్షియం అందినట్టు అవుతుంది. దీంతో ఆస్ట్రోపోరోసిస్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. పియర్ ఫ్రూట్, కూరగాయలు కలిపి తీసుకోవడం వల్ల ఎముకలకు మంచిది. పియర్ ఫ్రూట్లో బోరెన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాల్షియంని త్వరగా గ్రహిస్తుంది. పీహెచ్ స్థాయిలను నిర్వహిస్తుంది.


షుగర్ కంట్రోల్..
పియర్ ఆంథోసైనిన్ కంటెంట్ ఉంటుంది. టైప్ టు డయాబెటిస్ ని తగ్గిస్తుంది ఇందులో గ్లైసోమిక్ సూచి తక్కువగా ఉంటుంది. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పియర్ పండు మామూలుగా స్వీట్ గా ఉంటుంది. ఇది డయాబెటిస్ వారు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయని భయం ఉండదు.


ఇదీ చదవండి: మీరు చేసే ఈ 5 పొరపాట్లే బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం..


వాపు తగ్గిస్తుంది..
ఇందులో ఉండే పాథోజెన్స్ రియాక్షన్, ఇన్ల్ఫమేషన్ వాపు సమస్యలు రాకుండా నొప్పులకు చెక్ పెడుతుంది అంతేకాదు ఆల్జీమార్ ఆస్తమా క్యాన్సర్ టైప్ టు డయాబెటిస్ కూడా రాకుండా నివారిస్తుంది. పీయర్ పండులో యాంటీ ఆక్సిడెంట్లను ఫ్లైవనాయిడ్స్‌ ఉంటాయి. ఇవి సెల్ డామేజ్ కాకుండా కాపాడతాయి.


ఇదీ చదవండి: ఈ 10 ఫుడ్స్‌తో మీకు హార్ట్‌ బ్లాక్‌ సమస్యే ఉండదు.. గుండె పదికాలలపాటు పదిలం..


ప్రెగ్నెంట్ లేడీస్..
పియర్ పండులో పోలిక్ యాసిడ్ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీకి ముందు డాక్టర్లు ఈ రకం మందులను ప్రేగ్నెంట్ లేడీస్ కి సజెస్ట్ చేస్తారు ఇందులో నాచురల్ గా పోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల గర్బస్రావం కాకుండా ఉంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter