Kidney stones: కిడ్నీలో రాళ్లు ఉన్న వారు ఈ కూరగాయలు అసలు తినకండి
మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో మూత్రపిండాలు ప్రథమ పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కిడ్నీలు వత్రికి గురి అయ్యాయి పలు రకాల సమస్యలకు దారి తీస్తాయి. మీరు చాలా తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై విపరీతమైన భారం పడుతుంది. ఇలా మనం చేసే అనేక లోపాల కారణంగా కిడ్నీలో రాళ్ల సమస్య మొదలవుతుంది. ఇలా కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్లు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
Kidney stones: మన శరీరాన్ని శుభ్రంగా ఉంచడంలో మూత్రపిండాలు ప్రథమ పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి, సరియైన ఆహారం తీసుకోకపోవడం వల్ల కిడ్నీలు వత్రికి గురి అయ్యాయి పలు రకాల సమస్యలకు దారి తీస్తాయి. మీరు చాలా తక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలపై విపరీతమైన భారం పడుతుంది. ఇలా మనం చేసే అనేక లోపాల కారణంగా కిడ్నీలో రాళ్ల సమస్య మొదలవుతుంది. ఇలా కిడ్నీలో రాళ్లు ఉన్న వాళ్లు పలు రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు.
ఈ వ్యాధి ఉన్నవారికి నడుము భాగంలో విపరీతమైన నొప్పి కలుగుతుంది. సరియైన ఆహారం తీసుకొని ,రోజుకు మూడు లీటర్ల నీరు త్రాగి రెగ్యులర్గా ఎక్ససైజ్ చేసే వాళ్లకు కిడ్నీల పరంగా ఎటువంటి సమస్య రాదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కొన్ని రకాల కూరగాయలకు దూరంగా ఉండాలి.ఈ సమస్య ఉన్నవారు టొమాటో, దోసకాయ, వంకాయ,బచ్చలికూర, బెండకాయ పొరపాటున కూడా తినకూడదు. పచ్చి కూరగాయలకు, సరిగా ఉడికించని
కూరగాయలకు కూడా దూరంగా ఉండాలని వైద్యుల సూచన.
బచ్చల కూర లేక బచ్చలాకు లో ఆక్సలేట్స్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారికి ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. ఆక్సలేట్స్ వంకాయ లో కూడా ఎక్కువ శాతం లో ఉంటాయి. ఈ ఆక్సలైట్ అనే పదార్థం కిడ్నీలోని రాళ్ల పరిమాణాన్ని పెంచుతుంది కాబట్టి దీని అస్సలు తీసుకోకూడదు. అలాగే దోసకాయలు ఎక్కువ తీసుకోవడం వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యే ఆస్కారం కూడా ఉంది. ఎందుకంటే దోసకాయల్లో పొటాషియం పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారికి ఇది తీవ్రమైన నష్టాన్ని కలుగజేస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు తాము తీసుకొని ఆహారం విషయంలో ఎల్లవేళలా జాగ్రత్త వహించాలి ఎప్పటికప్పుడు డైట్ గురించి డాక్టర్ సలహాలు తీసుకోవాలి.
Also Read: Namo Bharat: నమో భారత్ రైలు వేగం, టికెట్ రేట్లు ఎంత..? ఏయే సౌకర్యాలు ఉంటాయి..?
Also Read: TDP-Janasena: వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ-జనసేన పోరాటం.. ఉమ్మడి తీర్మానాలు ఇవే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.