Ranapala Leaf: రోజు ఈ ఆకు ఒక్కటి తింటే చాలు.. మీ కిడ్నీలలో రాళ్లు ఎంత సైజు ఉన్నా కేవలం 10 రోజుల్లో కరగడం ఖాయం..
Ranapala Leaf For Kidney Stones: కిడ్నీలలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు ఆయుర్వేద నిపుణులు సూచించిన కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా ఇతర దీర్ఘకాలిక వ్యాధులను కూడా ఉపశమనం లభిస్తుంది.
Ranapala Leaf For Kidney Stones: ప్రస్తుతం కిడ్నీలో రాళ్లు పెరగడం పెద్ద సమస్యగా మారింది. చిన్న వయసులోనే చాలామంది ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఆధునిక జీవన శైలి కారణంగా ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉప్పు చక్కెర కలిగిన ఆహారాలు ఎక్కువగా తినడం, నీటిని తాగకపోవడం, అధిక బరువు సమస్యలతో బాధపడే వారిలో ఇలాంటి సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కిడ్నీలలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు ఏవైనా ఆహారాలు తిన్నప్పుడు ఒక్కసారిగా నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే మరిన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుతం ఈ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఖరీదైన చికిత్సలను చేయించుకుంటున్నారు. ఇలా చేసుకోవడం వల్ల భవిష్యత్తులో మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే ఎలాంటి చికిత్స లేకుండా కూడా కిడ్నీలో తయారైన రాళ్లను కరిగించుకోవచ్చు. ఆయుర్వేద నిపుణులు సూచించిన చిట్కాలను ప్రతిరోజు పాటించడం వల్ల కిడ్నీలో ఎంత సైజు ఉన్న రాళ్లయిన సులభంగా కరిగిపోతాయట. అంతేకాకుండా ఈ చిట్కాలను వినియోగించడం వల్ల ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
కిడ్నీలలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఆయుర్వేద గుణాలు కలిగిన రణపాల ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే ఫైటో కెమికల్స్ రాళ్ల నొప్పిని తగ్గించేందుకు ప్రభావంతంగా సహాయపడతాయి. ప్రతిరోజు రెండు ఆకులు చొప్పున తినడం వల్ల రాళ్ల సైజు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆకులను రసం లా తయారు చేసుకొని కూడా ప్రతిరోజు తాగవచ్చు ఇలా చేయడం వల్ల తొందరగా మంచి ఫలితాలు పొందుతారు.
రణపాల ఆకు రసం తయారీ విధానం:
ముందుగా ఈ రసాన్ని తయారు చేయడానికి ఒక కప్పు రణపాల ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది. మరొక కప్పులో వీటిని తీసుకొని స్టవ్ పై పెట్టి బాగా మరిగించుకోవాలి. ఆ తర్వాత ఈ ఆకులను వేసి మరో పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగిన ఆకుల రసాన్ని వడకట్టుకొని.. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఖాళీ కడుపుతో తాగితే తొందరలోనే మంచి ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా తీవ్రదీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
ఇది కూడా చదవండి : Ways to Increase Hemoglobin: హిమోగ్లోబిన్ లేకపోతే ఎన్ని రకాల సమస్యలో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి