Hair Growth Herbs: ఆరోగ్యకరమైన జుట్టును పొందాలని అనుకొనేవారు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.  ఇక్కడ చెప్పిన చిట్కాలు పాటించడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టిప్స్‌:


ఉసిరి: జుట్టు పెరుగుదలకు ఉసిరి కాయ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎక్కువగా విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి. నల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.


భృంగ‌రాజ్: జుట్టు రాలడం ఎక్కువగా ఉన్నప్పుడు భృంగరాజ్‌ వాడటం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. అంతేకాకుండా జుట్టు తెల్లబడకుండా నివారించడంలో ఉపయోగపడుతుంది.


మెంతి గింజ‌లు: జుట్టు ఒత్తుగా పెర‌గాల‌నుకునే మెంతి గింజలను పేస్ట్‌గా చేసి తలకు పట్టించిన తలసాన్నం చేయడం వల్ల జుట్టు స‌మ‌స్యలు త‌గ్గుతాయి.


మందార పువ్వులు: చుండ్రు సమస్యతో ‌బాధపడుతున్న వారు మందారం పువ్వులు తప్పకుండా వాడటం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 


ఇక్కడ చెప్పిన చిట్కాలను ఉపయోగించడం వల్ల జుట్టు సమస్యలు త్వరగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.  


Also read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook