Turnip For Diabetes: డయాబెటిస్ వ్యాధితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా మన  దేశంలో ఈ వ్యాధితో బాధపడే సంఖ్యంగా సంవత్సరాని 20 శాతం పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అందుకే భారతదేశాన్ని డయాబెటిస్ క్యాపిటల్ అని పిలుస్తారు. డయాబెటిక్ పేషెంట్లు ఖచ్చితంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలను కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అయితే రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవడానికి తప్పకుండా ఆహారంలో ఎర్ర ముల్లంగి దుంప తీసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఎర్ర ముల్లంగి దుంప ఎలా తినాలి


1. ఎర్ర ముల్లంగి దుంప
ఎర్ర ముల్లంగి దుంప ప్రతి రోజూ సలాడ్స్‌లో తీసుకుంటే శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలను సులభంగా నియంత్రిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలను దూరం చేసేందుకు ప్రధాన పాత్ర పోషిస్తాయి.


2. ఎర్ర ముల్లంగి దుంప రైతా:
మీరు భోజనం తర్వాత రైతా తింటూ ఉంటారు. అయితే ఇలా తినడం వల్ల కూడా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది డయాబెటిస్‌తో బాధపడుతున్నవారికి చాలా ప్రభావవంతంగా సహాయపడుతుంది.


3. ఈ దుంప సూప్:
చలికాలంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పకుండా ఎర్ర ముల్లంగి దుంప సూప్ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. టమోటా, క్యారెట్, పసుపు, వెల్లుల్లి, నల్ల ఉప్పు, ఈ దుంపను వినియోగించి తీసుకుంటే శరీరానికి రోగనిరోధక శక్తి లభించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్


Also Read: Yash 19 : యష్ బర్త్ డేకి కూడా అప్డేట్ రాదట.. అర్థం చేసుకోండంటోన్న రాకీ భాయ్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి