Vitamin D Benefits: విటమిన్-డి శరీరానికి చాలా అవసరం. ఇతర విటమిన్లతో పొలిస్తే శరీరానికి చాలా లభాలను చేకూర్చుతుంది. శరీరంలో ఈ విటమిన్‌ కొరత ఉంటే అనేక సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఒక వేళా విటమిన్‌ కొరత సమస్యలతో బాధపడుతుంటే..శరీరం అలసిపోయినట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడతారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ లోపం వల్ల గుండె సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, మధుమేహం వంటి వ్యాధులు రావొచ్చు. కాబట్టి విటమిన్-డి లోపం వల్ల కలిగే సమస్యలు ఏమిటి.? ఏ ఆహారం తీసుకుంటే విటమిన్‌ లోపం తగ్గుతుందో తెలుసుకుందాం.


విటమిన్-డి లోపం వల్ల ఈ సమస్యలు వస్తాయి:


- గుండె సంబంధిత సమస్యలు
- శరీరం అలసట
- మధుమేహం వచ్చే అవకాశం
- రోగనిరోధక శక్తి బలహీనపడటం
- క్యాన్సర్ రావడం
- ఎముక నొప్పి


వీటిలో విటమిన్-డి లభిస్తుంది:


 చేపలను తినడం ద్వారా శరీరానికి విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. సాల్మన్, సార్డినెస్, హెర్రింగ్, మాకేరెల్ చేపలలో అధిక స్థాయిలో విటమిన్-డి లభిస్తుంది. దీనితో పాటు, రెడ్ మీట్ కూడా విటమిన్-డి ఉంటుంది.


శాకాహారులు వీటిని తింటారు:


నాన్ వెజ్ తినని వారు పాలు, పెరుగు, పనీర్, పుట్టగొడుగులను ఆహారంలో తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.  దీనితో పాటు నారింజ రసాన్ని కూడా క్రమం తప్పకుండా తాగాలని నిపుణులు తెలుపుతున్నారు.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Lychee Peel Benefits: లిచీ తొక్కలతో శరీరానికి ఎన్నిప్రయోజనాలున్నాయో తెలుసా..!!


Also Read: Clove Beneficial for Diabetes: లవంగాలు ఎక్కువగా వాడుతున్నారా..ఈ ప్రయోజనాలు తప్పకుండా పొందుతారు..!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook