Weight loss By Potato: ప్రస్తుతం ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరగడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు.  ముఖ్యంగా బరువు పెరగడమే కాకుండా వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ఈ సమస్య నుంచి బయట పడడానికి చాలా మంది జిమ్‌ చేయడం.. డైట్‌ పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడడానికి చాలా మార్గాలున్నాయి. గాళదుంపతో కూడా బరువు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆలుతో ఇలా బరువును నియంత్రించుకోండి:


బంగాళాదుంపలను తినడం వల్ల శరీర బరువు పేరుగుతూ ఉంటారు. ఈ విషయం అందరికీ తెలుసు.. అయితే ఈ ఆలును ఆతిగా తిన్న బరువు పెరగరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనిని వండే క్రమంలో పలు రకాల జాగ్రత్తలు పాటించాలని నిపుణలు సూచిస్తారు. ఆలును ఉడకబెట్టుకుని తినడం వల్ల ఎలాంటి బరువు కూడా పెరగరని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆలులోని పోషకాలు తగ్గిపోయి.. శరీర బరువును నియంత్రించేందుకు కృషి చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


బంగాళదుంపలో ఈ పోషకాలు లభిస్తాయి:


ఆలులో శరీరానికి అవసరమైన విటమిన్ సి, పొటాషియం, అయాన్లు, జింక్, విటమిన్ ఎ, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు లభిస్తాయి. వీటిని ఆహారంగా తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. ఇవి బాడీలో బరువును నియంత్రించేందుకు కృషి చేస్తుంది.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 


Also Read: Samantha Ruth Prabhu: దాంపత్య జీవితం గురించి ఓపెనయిన సమంత… అంతా కరణ్ జోహారే చేశాడట!


Also read: Pisces Monthly Horoscope 2022: ఈ రాశి వారికి ఈ నెలంతా లాభాలే.. ఈ జాగ్రత్తలు తప్పకుండా పాటించండి..!


 



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook