Coriander Seeds for Weight Loss: 25 రోజుల్లో 20 కిలోల బరువు తగ్గించే ధనియాల డికాషన్.. నమ్మట్లేదా..? అయితే ఇది చదవండి!
Coriander Seeds for Weight Loss: కొత్తిమీర గింజలతో తయారు చేసిన డికాషన్ ప్రతి రోజు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Coriander Seeds for Weight Loss: పచ్చి కొత్తిమీర ఆహార రుచిని పెంచడమే కాకుండా జీర్ణక్రియ సమస్యలను దూరం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే చాలా మంది దీనిని వంటకాల్లో కూడా ఎక్కుగా వినియోగిస్తారు. వీటి గింజల్లో కూడా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. వీటితో తయారు చేసిన డికాషన్ ప్రతి రోజు తాగడం వల్ల కూడా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ గింజల్లో ఉండే ఆయుర్వేద గుణాలు శరీర బరువును తగ్గించడమేకాకుండా..శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కొత్తిమీర గింజలతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీయతో తయారు చేసిన నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపున్నారు. కొత్తిమీరలో విటమిన్ కె, సి, ఎ కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. వీటిని ఉడికించి నీటిని ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాకుండా గుండెపోటు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
కిడ్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి:
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరుతో తయారు చేసిన నీటిని తాగడం వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా కిడ్నీ డిటాక్సిఫై అవుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ నీటిని ప్రతి రోజు తాగడం వల్ల కిడ్నీ స్టోన్ వంటి సమస్యలు కూడా దూరమవుతాయి. తరచుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నవారు ప్రతి రోజు కొత్తిమీర డికాషన్‌లో తేనె, నిమ్మరసం కలిపి కలిపి తాగడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి.
Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?
చర్మ సమస్యలను దూరమవుతాయి:
కొత్తిమీర గింజలతో తయారు చేసిన డికాషన్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ డికాషన్ తాగడం వల్ల చర్మం మెరుస్తూ ఉంటుంది. అంతేకాకుండా మొటిమలు, ఫంగస్‌ను కూడా నియంత్రిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు ప్రతి రోజు ఈ డికాషన్ తాగడం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు.
వేసవిలో చల్లదనం లభిస్తుంది:
ఆయుర్వేదంలో కొత్తిమీర డికాషన్‌కు ప్రత్యేక ప్రాముఖ్య ఉంది. ప్రతి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర గింజలతో తయారు చేసిన డికాషన్ తాగడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. అంతేకాకుండా వేడి కారణంగా వచ్చే సమస్యలు కూడా దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: Mars transit 2023: జూలై 01 వరకు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook