Weight Loss In 1 Week Tips: ప్రతి వ్యక్తి అందంగా కనిపించేందుకు స్లిమ్‌ బాడీని కోరుకుంటారు. అయితే చాలా మంది మారుతున్న జీవన శైలి కారణంగా ఆహారంపై శ్రద్ధ వహించలేక బరువు పెరగడం వంటి సమస్యలకు గురవుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి జిమ్, వర్కౌట్స్‌, ఎక్సర్‌సైజ్ చేసిన తగిన ఫలితాలను పొందలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి విముక్తి పొందడానికి పలు రకాల చిట్కాలను నిపుణులు సూచిస్తున్నారు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పలువురు ఆరోగ్యనిపుణులు ఎలాంటి సైడ్‌  ఎఫెక్ట్స్ లేకుండా తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని తిసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర కొవ్వును నియంత్రించేందుకు సహాయపడుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొరన్నారు. అంతేకాకుండా శరీర బరువును కూడా నియంత్రిస్తుందని తెలుపుతున్నారు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ తేనె, వెల్లుల్లి మిశ్రమం శరీర బరువును ఎలా నియంత్రిస్తుందో తెలుసుకుందాం..


ఈ మిశ్రమాన్ని ఎలా వినియోగించాలి:


వెల్లుల్లి, తేనెను మిశ్రమాన్ని తయారు చేసుకోవడానికి.. ముందుగా ఒక గాజు పాత్రలో తొక్క తీసిన వెల్లుల్లి తీసుకొండి. అందులో నాలుగు చెంచాల తేనెను వేయండి. రెండింటినీ బాగా మిక్స్ చేసి ఒక జాడీలోకి తీసుకోవాలి. అయితే ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు తగ్గడం, ఇతర సమస్యలు దూరమవుతాయి. దీని వల్ల కొంతమందిలో దుష్ప్రభావాలు కూడా రావచ్చు. దీనిని ఉపయోగించే ముందు తప్పకుండా వైద్యుడి సలహాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.


వీటి వల్ల కలిగే లాభాలు:


వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలంగా చేస్తుంది. పొట్ట తగ్గడ్డానికి.. కఫం, ఫ్లూ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. తేనె, వెల్లుల్లి రెండింటిలో చాలా రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో ఉండే గుణాలు శరీరంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను కూడా బలవంతంగా చేస్తాయి. అంతేకాకుండా వెల్లుల్లిలో అల్లిసిన్ అనే కీలక సమ్మేళనం ఉంటుంది.  ముఖ్యంగా వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. కావున పొట్ట చుట్టూ కొవ్వును, బరువును నియంత్రిస్తుంది.


Also Read: Low Cholesterol Foods: ఈ ఆహార పదార్థాలు మార్చిపోయి తింటున్నారా.. 10 రోజుల్లోనే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది..!


Also Read: Low Cholesterol Foods: ఈ ఆహార పదార్థాలు మార్చిపోయి తింటున్నారా.. 10 రోజుల్లోనే మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది..!



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook