Weight Loss With Milk And Saunf: పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా బాడిని దృఢంగా చేసేందుకు కూడా సహాయపడుతుంది. అయితే ఈ పాలలో సోపు పొడి, తగినంత చక్కెరను వేసుకుని తాగడం వల్ల శరీరంలోని రక్తంలో చక్కెర పరిమాణాలు కూడా సులభంగా తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పాలలో సోపుతో వేసి వాటిని మరిగించి మిశ్రమంలా తయారు చేసి దానిలో పంచదార వేసి తీసుకుంటే పొట్ట సమస్యలు కూడా దూరమవుతాయి. అయితే ఇలా క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆ ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పాలలో పంచదార, సోపు మిక్స్‌ చేసుకుని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
పాలలో సోపు, పంచదార కలుపుకుని తాగితే.. పొట్ట సమస్యలు, బరువు తగ్గడం వంటి సమస్యలకు చెక్‌ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలీక వ్యాధులు కూడా  సులభంగా దూరమవుతాయి.


ఒత్తిడిని తగ్గిస్తుంది:
మానసిక సమస్యలను నియంత్రించడానికి పాలలో సోపు లేదా దాని పోడిని వేసుకుని తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గుతుంది. దీంతో పాటు ఆందోళన నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.


పొట్ట సమస్యలకు చెక్‌:
పాలలో సోపు పోడి వేసుకుని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల పొట్టలో దీర్ఘకాలిక వ్యాధులు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం సమస్య నుంచి ఉపశమనం కలిగించే ఆస్ట్రాగల్ గుణాలు ఈ పాలలో ఉంటాయి. అయితే చక్కెరలో ఉండే మూలకాలు ఎసిడిటీ, వాపును తగ్గిస్తాయి. కాబట్టి దీనిని కూడా మిక్స్‌ చేసి తాగడం వల్ల రెట్టిపు ప్రయోజనాలు పొందుతారు.


బరువు కూడా తగ్గొచ్చు:
పాలలో పంచదార, సోపు మిశ్రమం కలుపుకుని రోజూ ఉదయం పూట తాగడం వల్ల బరువు సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆకలిని సులభంగా నియంత్రిస్తుంది. కాబట్టి  ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ఈ పాలను తప్పకుండా తీసుకోవచ్చు.  అంతేకాకుండా ఇందులో ఉండే మూలకాలు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను కూడా సులభంగా నియంత్రిస్తుంది.


రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఈ పాలలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఈ పాలను రోజుకు రెండు సార్లు తీసుకుంటే చాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి.. అనారోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది వ్యాధుల నుంచి శరీరాన్ని సులభంగా రక్షిస్తాయి.


(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారాన్ని స్వీకరించే ముందు దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Chia Seeds: చియా సీడ్స్‌తో కేవలం 10 రోజుల్లో 2 కిలోల బరువు తగ్గొచ్చు..


Also Read:Weight Loss: బరువు తగ్గే క్రమంలో ఈ నియమాలు పాటించండి.. కేవలం 11 రోజుల్లో బరువు తగ్గడం ఖాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebo