Salt Water Uses: గొంతునొప్పి సమస్యలతో బాధపడుతున్నవారు. ఈ గొంతు నొప్పి వల్ల దగ్గు సమస్య తీవ్రంగా ఉంటుంది. ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు నిపుణులు ఉప్పు నీళ్లుతో నోరు పుక్కిలించమంటారు. దీని వల్ల గొంతులో ఉండే ఇన్ఫెక్షన్  తొలుగుతుంది. అయితే ఈ ఉప్పు నీళ్లు కేవలం గొంతు నొప్పికి మాత్రమే కాకుండా ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉప్పు నీళ్లు ఇతర  సమస్యలకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..


ఉప్పునీరుతో పుక్కిలించడం వల్ల గొంతు సమస్యలు దూరం అవుతాయి.


ఈ ఉప్పునీరు తీసుకోవడం వల్ల శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్‌ పుండ్లు, కూడా తగ్గుతాయి. 


దంత సమస్యలు, చిగుళ్ల నొప్పి ఉన్నప్పుడు ఈ ఉప్పునీరు తీసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.


Also read: Lungs Health Signs: ఊపిరితిత్తుల్లో సమస్య ఉంటే ఎలా తెలుస్తుంది, ఏ లక్షణాలు కన్పిస్తాయి


ఎలాంటి ఎలర్జీ సమస్యలైన ఉప్పునీరుతో ఉపశమనం పొందవచ్చు.


అంతేకాకుండా రక్తంలో అధికశాతం షుగర్‌ లెవల్స్‌ ఉన్నప్పుడు ఈ ఉప్పునీరు తీసుకోవడం వల్ల షుగర్‌ అదుపులో ఉంటుంది.


నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నవారు ఉప్పునీరు తీసుకోవడం వల్ల శరీరంలోని  వ్యర్థ పదార్థాలు తొలుగుతాయి.


Also read: Methi Aloo Paratha: రుచికరమైన మెంతి ఆలూ పరాఠా తయారు చేసుకోండి ఇలా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter