White Hair Problem Solution: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది జట్టు సమస్యలతో బాధపడుతున్నారు. చిన్న వయసులో తెల్ల జుట్టు రావడం, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పలు రకాల ఇంటి చిట్కాలను ఉపయోగించి ఉపశమనం పొందవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జుట్టు తెల్లగా మారడానికి కారణం ఇవే.!


శరీరంలో ఐరన్, విటమిన్ డి, ఫోలేట్, విటమిన్ బి12, సెలీనియంలు లోపిస్తే.. జుట్టు కుదుళ్లు బూడిద రంగులోకి మారి సమస్యలు వచ్చే అవకాలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితుల్లో విటమిన్ B12 ఎక్కువగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు.


జుట్టును నల్లగా మార్చే నేచురల్ రెమెడీస్:


- తిండికి రుచిని పెంచేందుకు నల్ల మిరియాలను వాడతారు. కానీ వీటి సహాయంతో తెల్ల బడ్డ జుట్టును మళ్లీ నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం మిరియాలను నీళ్లలో వేసి మరిగించి.. చల్లారిన తర్వాత తలకు పట్టించాలి. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే కొద్దిరోజుల్లో తెల్లజుట్టు మళ్లీ నల్లగా మారుతుంది.


- ఉల్లిపాయలతో కూడా జుట్టుకు అద్భుతమైన ప్రయోజనాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. ఇది జుట్టును సహజంగా నల్లగా మార్చడానికి దోహదపడుతుంది. ప్రతిరోజూ తలస్నానానికి 30 నిమిషాల ముందు ఉల్లిపాయ పేస్ట్‌ను జుట్టుకు పట్టిస్తే.. సహజంగానే జుట్టు నల్లగా మారుతుంది.


 


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


 



 


Also Read: Body Detox Drink: ఉదయాన్నే ఈ డ్రింక్స్‌ తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి..!


Also Read: TS TET 2022: ఇంకా విడుదల కానీ టెట్ ఫైనల్ కీ.. 27న ఫలితాలు డౌటేనా? అభ్యర్థుల్లో ఆందోళన..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.