నాలుగు పదుల వయస్సులోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పేసే ఈ రోజుల్లో 96 ఏళ్ళ కురువృద్ధుడు క్రికెట్ ఆడిచూపించాడు.. ఆయితే ఆయనేమైనా క్రికెటరా అంటే అదీకాదు..క్రికెట్ తో ఏమాత్రం సంబంధం లేని ఓ ప్రముఖు వ్యక్తి. ఎలగెలగా ఇది ఎలా సాధ్యమనుకుంటున్నారా ? ఈ వ్యక్తి ఎవరిని తెలుసుకోవాలని ఉందా ? ..అయితే వివరాల్లోకి వెళ్లండి మీకే అర్థమౌతుంది..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత రాజకీయాల్లో తలపండిన మేధావి, తమిళనాట డీఎంకే అధినేత ఇప్పటికే 96 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ వయస్సులో ఈ కురువృద్ధుడు 96 నెలలు కూడా నిండని తన మనవడితో కలిసి క్రికెట్ ఆడారు. కరుణ బౌలింగ్ చేస్తుంటే...2 ఏళ్లు కూడా నిండని తన మనవడు బ్యాటింగ్ చేశాడు.. వింటుంటే ఆశ్చర్యమేస్తుంది కదూ.. అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న ఈ వీడియో చూసి ఎంజాయ్ చేయండి..హా..హా..హా 


 <>