మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చిన అన్నా హజారే
మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చిన అన్నా హజారే
న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆందోళనకు పిలుపునిచ్చారు. లోక్‌పాల్, లోకాయుక్తలను నియమించాలని డిమాండ్ చేస్తూ వచ్చే ఏడాది జనవరి 30వ తేదీన మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో తాను నిరసన చేపట్టనున్నట్టు తాజాగా అన్నా హజారే ప్రకటించారు.