Bank of Baroda Recruitment 2020: బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్ట్ బేసిస్‌పై బిజినెస్ కరెస్పాండెంట్ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిషికేష్ జారీ అయింది. మొత్తం 49 పోస్టులను భర్తీ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. ఆసక్తిగల అభ్యర్థులు జూలై 31 వరకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. Sunny Leone లేటెస్ట్ Hot Photos Gallery


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పోస్టు వివరాలు: Bank of Baroda Recruitment 2020 Details


అర్హత
గ్రాడ్యుయేషన్ తో పాటు కంట్యూర్ ఆపరేటింగ్ ( ఎమ్మెస్ ఆఫీస్, ఇమెయిల్, ఇంటర్నెట్) వచ్చి ఉండాలి.
వయస్సు:  21 సంవత్సరాల నుంచి 45 సం.
ఎంపిక: ఇంటర్వ్యూ 


లొకేషన్: 
బడూచ్-4
వాల్సాల్-4
నర్మదా-1
తపతి-1
దాదార్ నగ్ హవేళి-3
ఉదయ్‌పూర్-3
వడోదరా-3
దాహోద్-6
పంచ్ మహాల్-6
నవ్సారి-8
సూరత్-8


నోటిఫికేషన్ చదవడానికి క్లిక్ చేయండి.


Hindustan Copper Limited Recruitment 2020: ట్రేడ్ ఆఫీసర్స్ కోసం నోటిఫికేషన్


Disha Patani: దిశా పటానీ లేటెస్ట్ ఫొటోస్


 


Follow us on twitter