CA November Result 2020: ICAI CA Final Exam Result On February 1: ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ICAI) చార్టెర్డ్ అకౌంటెంట్స్(CA Exams 2020) పరీక్షా ఫలితాలపై అప్‌డేట్ వచ్చేసింది. నవంబర్ 2020లో నిర్వహించిన ఛార్టెర్డ్ అకౌంటెంట్ తుది ఫలితాలను ఫిబ్రవరి 1, 2021న విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 1న సర్వర్లు సిద్ధంగా లేనిపక్షంలో ఫిబ్రవరి 2న సీఏ తుది ఫలితాలు విడుదల చేయనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


గతేడాది నవంబర్ నెలలో నిర్వహించిన ఐసీఏఐ సీఏ పరీక్షా ఫలితాలు(CA November Result 2020) విడుదలపై ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఫలితాలును కింది అధికారిక వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంచనున్నట్లు ఐసీఏఐ ప్రకటించింది. సీఏ ఫలితాలను ఈమెయిల్స్ ద్వారాగానీ, ఎస్ఎంఎస్ రూపంలో కూడా అభ్యర్థులు పొందవచ్చు.


Also Read: Nirmala Sitharaman ప్రవేశపెట్టనున్న కేంద్ర Budget 2021 ముఖ్యాంశాలు


 


ఐసీఏఐ సీఏ ఎగ్జామ్ ఫలితాల కోసం లింక్ 1 https://icaiexam.icai.org/


ఐసీఏఐ సీఏ ఎగ్జామ్ ఫలితాల కోసం లింక్ 2 http://caresults.icai.org/icai_results/error.php


ఐసీఏఐ సీఏ ఎగ్జామ్ ఫలితాల కోసం లింక్ 3  http://icai.nic.in/caresult/



ఎస్ఎంఎస్ రూపంలో ఫలితాలు..
- సీఏ ఫైనల్ ఎగ్జామ్ (ఓల్డ్ కోర్స్) విద్యార్థులు CAFNLOLD అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్ నెంబర్ టైప్ చేసి 57575కి SMS చేయాల్సి ఉంటుంది.


- సీఏ ఫైనల్ ఎగ్జామ్ (న్యూ కోర్స్) విద్యార్థులు CAFNLNEW అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రోల్ నెంబర్ టైప్ చేసి 57575కి SMS చేయాల్సి ఉంటుంది.


Also Read: Web WhatsApp Login: త్వరలో సరికొత్త WhatsApp Privacy ఫీచర్, 2 విధాలుగా వెబ్ లాగిన్



ఈమెయిల్ ద్వారా సీఏ ఫలితాలు..
ఈమెయిల్ ద్వారా పొందాలంటే జనవరి 21 నుంచి ‌icaiexam.icai.org/లో ఫలితాల(ICAI CA Final Exam Result) కోసం ముందస్తుగా అభ్యర్థన కోసం వివరాలు నమోదు చేయాలి. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు ఫలితాలు విడుదలైన వెంటనే మెయిల్ ద్వారా అందుతాయి.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook