CBSE 10th Compartment Results 2020: సీబీఎస్‌ఈ పదో తరగతి కంపార్ట్‌మెంట్ ఫలితాలు విడుదల
CBSE Class 10th Compartment Results 2020 | సీబీఎస్‌ఈ పదోతరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల ఫలితాలు (CBSE 10th compartment Results 2020) విడుదల చేసింది. తాజా ఫలితాలలో కేవలం 56.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సీబీఎస్‌ఈ ప్రకటించింది. cbseresults.nic.in
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఇటీవల 12వ తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షల ఫలితాలు విడుదల చేయగా.... తాజాగా పదో తరగతి కంపార్ట్‌మెంట్ పరీక్షలు 2020 ఫలితాలు (CBSE 10th compartment Results 2020) విడుదల చేసింది. తాజా ఫలితాలలో కేవలం 56.55 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సీబీఎస్‌ఈ ప్రకటించింది.
(Click Here for CBSE 10th compartment Results 2020)
లింక్ 1: ఫలితాల కోసం క్లిక్ చేయండి
లింక్ 2: ఫలితాల కోసం క్లిక్ చేయండి
కాగా, మొత్తం పరీక్షకు 1,57,866 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 1,49,726 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. ఇందులో 82,903 మంది విద్యార్థులు (CBSE Class 10th Compartment Results 2020) ఉత్తీర్ణులయ్యారు. ఈ మేరకు సీబీఎస్‌సీ ఫలితాలు తాజాగా ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe