న్యూఢిల్లీ: ఐఐటీ ఢిల్లీ బుధవారం నాడు కరోనా టెస్టింగ్‌ కిట్‌ ‘కరోష్యూర్‌’ (Corosure)ను ఆవిష్కరించింది. అయితే ఇది ప్రపంచంలోనే అత్యంత చౌకైన కరోనా టెస్టింగ్‌ కిట్‌ అని, దేశీయంగా తామే దీన్ని అభివృద్ధి చేశామని  వెల్లడించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ది శాఖ (HRD Minister) మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ చేతుల మీదుగా ఐఐటీ ఢిల్లీ (IIT Delhi) దీన్ని ఆవిష్కరించింది. కార్మికుడి కరోనా బిల్లు రూ.1.52 కోట్లు.. ఆపై ట్విస్ట్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా కిట్‌ (Corosure Kit Price) ధర కేవలం రూ.399 అని, ఆపై ఆర్‌ఎన్‌ఏ ఐసోలేషన్, ల్యాబ్‌ చార్జీలు కలిపినా మొత్తం ధర రూ.650 అవుతుందని ఐఐటీ అధికారులు (Corosure IIT Delhi) తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న కిట్లతో అతి తక్కువ ధర కిట్ ఇదేనన్నారు. ఈ కరోష్యూర్ కేవలం 3 గంటల్లోనే కోవిడ్19 టెస్టు ఫలితాలు అందించనుంది. Telangana: మరో 11 మందిని బలి తీసుకున్న కరోనా


కరోష్యూర్ కిట్ ఆవిష్కరించిన అనంతరం మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ మాట్లాడుతూ.. మేక్‌ ఇన్‌ ఇండియాలో ఇది ఒక గొప్ప ముందడుగు అని ప్రశంసించారు.  ఈ కరోనా కిట్‌ అత్యధిక స్కోరుతో ఐసీఎంఆర్ అనుమతి పొందిందని, కచ్చితత్వంగా కూడిన ఫలితాలు వస్తాయంటూ డీసీజీఐ Corosure Kitకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..