Earthquake in Bangalore: కర్ణాటకలోని బెంగళూరులో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.3గా నమోదు
Earthquake in Karnataka: కర్ణాటక బెంగళూరులోని ఉత్తర-ఈశాన్య ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 3.3గా భూకంప తీవ్రత నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Earthquake in Karnataka: బుధవారం తెల్లవారుజామున కర్ణాటకలోని బెంగళూరులో భూకంపం సంభవించింది. ఇదే విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ధ్రువీకరించింది. రిక్టర్ స్కేల్ పై 3.3 భూకంప తీవ్రత నమోదయ్యిందని ఓ ప్రకటనలో పేర్కొంది.
"బుధవారం అనగా 22 డిసెంబరు 2021 తెల్లవారుజామున 7.14 గంటల సమయంలో బెంగళూరులో భూకంపం సంభవించింది" అని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NSC) ట్విట్టర్ లో పేర్కొంది.
అయితే ఈ భూకంపంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనలో ఏదైనా ప్రమాదం జరిగిందా? ఏదైనా నష్టం వాటిల్లిందా అనే వివరాలు రావాల్సి ఉందని అంటున్నారు.
Also Read: Omicron Variant: దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత, అలర్ట్ జారీ
Also Read: New Labour Code : వారంలో నాలుగు రోజులే పని... కొత్త ఏడాదిలో సరికొత్త కార్మిక విధానం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి