Govt Jobs 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఒకేసారి భారీ రిక్రూట్‌మెంట్.. దరఖాస్తు వివరాలు ఇలా..!
EMRS Recruitment 2023: నిరుద్యోగులకు శుభవార్త ఇది. ఒకేసారి 38,480 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు ఉన్నాయి. ఖాళీలు, అర్హత, జీతాల వివరాల కోసం https://recruitment.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
EMRS Recruitment 2023: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ 2023 (EMRS) ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. 38,480 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు https://recruitment.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానుంది. EMRS రిక్రూట్‌మెంట్ 2023 పరీక్షను నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిర్వహించనుంది. అభ్యర్థులు EMRS రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేసిన తర్వాత ఆన్‌లైన్‌లో పూరించాలి. అర్హత, జీతభత్యాల వివరాల కోసం వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు..
ప్రిన్సిపాల్ - 740
వైస్ ప్రిన్సిపాల్ - 740
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు - 8140
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు (కంప్యూటర్ సైన్స్) - 740
శిక్షణ పొందిన గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయులు - 8880
ఆర్ట్ టీచర్ - 740
సంగీత ఉపాధ్యాయుడు - 740
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ - 1480
లైబ్రేరియన్ - 740
స్టాఫ్ నర్స్ - 740
వార్డెన్- 740
అకౌంటెంట్ - 740
క్యాటరింగ్ అసిస్టెంట్ - 740
చౌకీదార్ - 1480
కుక్ - 740
కౌన్సిలర్ - 740
డ్రైవర్ - 740
ఎలక్ట్రికల్ కమ్ ప్లంబర్ - 740
గార్డనర్ - 740
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ - 1480
ల్యాబ్ అటెండెంట్ - 740
సెక్రెటీ -40
అసిస్టెంట్ - 2220
దరఖాస్తు ఇలా..
==> అధికారిక వెబ్‌సైట్ https://recruitment.nta.nic.in ను సందర్శించండి.
==> ముందుగా నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా చదవండి.
==> తరువాత రిజిస్టర్ చేసుకోండి
==> దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి
==> అవరసరమైన అన్ని పత్రాలను సమర్పించండి
==> తరువాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి
==> దరఖాస్తు రుసుము చెల్లిస్తే.. అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి