బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Todaygoldrate) నేడు పెరిగాయి. బంగారం బాటలోనే వెండి పయనించింది. నేడు హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.120 మేర బంగారం ధర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,290కి వచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.220 పెరగడంతో ధర రూ.47,130 అయింది. వ్యాక్సిన్ ప్రయోగాల్లో ఏయే దేశాలు ముందున్నాయి.. సమగ్ర కథనం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర నేడు డిమాండ్ రావడంతో పెరిగింది. రూ.200 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,150అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర పెరగడంతో 10 గ్రాములు రూ.47,950కి ఎగసింది.   వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరగగా, వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. మార్కెట్‌లో వెండి ధర రూ.880 మేర భారీగా పెరిగింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.53,000 అయింది. బులియన్ మార్కెట్‌లో తొలిసారిగా వెండి కేజీ ధర రూ.53వేల మార్క్ చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..