బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా తగ్గాయి. వెండి ధర సైతం ఓ మోస్తరుగా పెరిగింది. హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో బంగారం ధర రూ.90 తగ్గింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.51,240కి దిగొచ్చింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,950 వద్ద ట్రేడ్ అవుతోంది. COVID19 Symptoms: కరోనా పేషెంట్లలో ముఖ్యమైన లక్షణాలివే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేటి మార్కెట్‌లో రూ.60 మేర తరుగుదలతో మార్కెట్ ప్రారంభమైంది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,050 అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,850కి దిగొచ్చింది. ‘సాహో’ నటి Evelyn Sharma Hot Photos


బులియన్ మార్కెట్ చరిత్రలోనే ఆల్‌టైమ్ గరిష్ట ధరల్ని నమోదు చేసింది. నేడు వెండి ధర రూ.240 మేర పెరిగింది. దీంతో నేడు 1 కేజీ వెండి ధర ధర రూ.53,150కి ఎగసింది. ఇప్పటివరకూ ఇదే ధర అత్యధికం. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది. జులై 15న రూ.53,000 ఇప్పటివరకూ అత్యధిక ధరగా ఉండేది. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..