బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate Today) నేడు మిశ్రమంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు యథాతథంగా ఉన్నాయి. వెండి మాత్రం స్వల్పంగా ధర తగ్గింది. హైదరాబాద్‌ (Gold Rate Today In Hyderabad), విశాఖపట్నం, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.53,290గా కొనసాగుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.48,850 వద్ద ట్రేడ్ అవుతోంది. Bigg Boss Telugu Voting: బిగ్ బాస్ ఓటింగ్.. రెండు రకాలుగా ఓట్లు వేయవచ్చు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు (Gold Rate in Delhi) స్వల్పంగా పెరిగాయి. తాజా రూ.150 మేర బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.54,310కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,800 అయింది.  Bigg Boss 4: అరియానా గ్లోరి ఫొటోలు


బులియన్ మార్కెట్‌లో వెండి ధర (Silver Rate in India) స్వల్పంగా తగ్గింది. తాజాగా రూ.100 మేర ధర దిగొచ్చింది. దీంతో 1 కేజీ వెండి ధర రూ.68,000కి పతనమైంది. వెండి ధర దేశ వ్యాప్తంగా ఇదే ఉంటుంది. Ananya Pandey Photos: అందాల భామ అనన్య గ్లామరస్ ఫొటోస్
Anasuya Hot Photos: యాంకర్ అనసూయ లేటెస్ట్ ఫొటోలు