బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో గత మూడు రోజుల్లో రూ.2వేలకు పైగా బంగారం ధరలు తగ్గడం గమనార్హం. జ్యువెలర్ల విక్రయాలు తగ్గడం, దేశీయ మార్కెట్‌లో డిమాండ్ పడిపోవడంతో బంగారం ధరలు తగ్గాయి. వెండి సైతం బంగారాన్ని అనుసరించింది. మిస్ బికినీ ఇండియా విన్నర్ ఫొటో గ్యాలరీ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ మార్కెట్లలో గత మూడు రోజుల వ్యవధిలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.2150 రూపాయలు తగ్గింది. తాజాగా రూ.10 మేర తగ్గడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,160 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.39,510కి క్షీణించింది.  ఏప్రిల్‌లో బ్యాంక్ సెలవులు ఇవే..


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధరలు ఈ వారంలోనే రూ.2 వేల మేర తగ్గింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.10 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.43,290కి చేరుకుంది. 22 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,010 వద్ద ట్రేడ్ అవుతోంది.   కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్   


కాగా, వెండి సైతం పసిడినే అనుసరించింది. మూడు రోజ్రుల్లో రూ.2000 మేర ధర తగ్గింది. వెండి కేజీ ధర నలభై వేల కిందనే ట్రేడ్ అవుతోంది. 1కేజీ వెండి ధర రూ.39,490 అయింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.39,490 వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone