గుజరాత్ పోల్: క్షణక్షణానికి మారుతున్న ట్రెండ్స్
గుజరాత్ కౌంటింగ్ ట్రెండ్ క్షణక్షణానికి మారుతూ ఉత్కంఠతను రేపుతున్నాయి. విజయం కాంగ్రెస్-బీజేపీల మధ్య దోబూచులాడోంది. ఆరంభంలో బీజేపీ వైపు ఉండగా..తర్వాత కాంగ్రెస్ వైపు వెళ్లింది..ఇంతలోనే మళ్లీ బీజేపీ వైపు మళ్లీంది. ప్రస్తుతం బీజేపీ 105 స్థానాల్లో ముందంజలో ఉండగా.. కాంగ్రెస్ 75 స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తోంది. ట్రెండ్స్ ను బట్టి చూస్తుంటే, గుజరాత్ లో హోరాహోరీ పోరు జరిగిందనే విషయం అర్థమవుతోంది.