Happy Independence Day 2024: పంద్రాగస్టున అందరినీ ఇలా విష్ చేయండి, టాప్ 10 విషెస్, కోట్స్, మెన్సెస్ మీ కోసం
Happy Independence Day 2024: పంద్రాగస్టు వచ్చేస్తోంది. దేశం మొత్తం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకునేందుకు సిద్ధంగా ఉంది. అదే సమయంలో అందరూ ఒకరికొకరు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటుంటారు. మీ బంధుమిత్రులకు, సన్నిహితులకు ఇలా విష్ చేయండి.
Happy Independence Day 2024: మరో మూడు రోజుల్లో అంటే ఆగస్టు 15న దేశంలో వీధివీధినా, వాడవాడలో మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. దేశమంతా 78వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు జరుపుకోనుంది. ఈ సందర్భంగా వాట్సప్, మెస్సేజ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టా, ఎక్స్ ద్వారా ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటారు. మీరు కూడా మీ బంధుమిత్రులకు విష్ చేసేందుకు ఆలోచిస్తుంటే మీ కోసం కొన్ని అందమైన్ గ్రీటింగ్స్, కోట్స్, విషెస్ అందిస్తున్నాం. కాపీ పేస్ట్ చేసుకుని ఎవరికైనా పంపించుకోవచ్చు.
తెలుగులో..
1. స్వాతంత్య్రం ఉచితంగా లభించింది కాదు. ఎందరో సమరయోధుల పోరాట ఫలితం. ఆ యోధుల్ని గౌరవిద్దాం. హ్యాపీ ఇండియా ఇండిపెండెన్స్ డే
2. దేశంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన ధైర్యవంతులున్నంతవరకే దేశం స్వేచ్ఛగా ఉండగలుగుతుంది. అందుకే ఆ మహనీయుల త్యాగాన్ని సదా స్మరిద్దాం. హ్యాపీ ఇండియా..ఇండిపెండెన్స్ డే
3. 2 వందల ఏళ్ల బానిస సంకెళ్లు తెంచుకుని స్వేచ్ఛా ప్రపంచంలోని అడుగెట్టి 78 వసంతాలు పూర్తయిన సందర్భంగా అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే
4. అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై నడుద్దాం. ఇండియాను మరింత పటిష్టం చేద్దాం. 78వ స్వాతంత్య్ర దినోత్సవాన ఆ ప్రతిజ్ఞ చేద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే
5. దేశం కోసం పోరాడిన నిజమైన హీరోలకు హ్యాట్సాఫ్.ఆ యోధుల స్పూర్తిని కొనసాగిద్దాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే
6. గుండెల్లో స్వాతంత్య్రం..మాటల్లో విశ్వాసం..చేతల్లో సౌభ్రాతృత్వం జై హింద్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే
7. మనసంతా స్వాతంత్య్రం..గుండెల నిండా గర్వం. అదే భారతీయుని లక్షణం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే
8. భిన్నత్వంలో ఏకత్వమే భారతదేశానికి అందం. అందుకే ఇండియా ప్రపంచంలో ప్రత్యేకం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే
9. స్వాతంత్య్రం అనేది ధర కట్టేది కాదు. ఎన్నో జీవితాల శ్వాస అది. రవి అస్తమించిన బ్రిటీషు సామ్రాజ్యపు ఘట్టమది. హ్యాపీ ఇండిపెండెన్స్ డే
10. ఎక్కడ స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వెల్లివిరుస్తుంటాయో అదే నా దేశం. జై హింద్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే
ఇంగ్లీషులో..
1. Freedom is not a free gift, its result of many Sacrifices, lets honor the heroes, Happy India, Happy Independence Day
2. Any Country Will be remain free until it has the brave heroes like Gandhi, Subhash Chandra and Bhagat Singh. Happy India, Happy Independence Day
3. Its Again time to celebrate India's 78th independence day celebrations as we broken the shackles of British Slavery, Happy Independence Day
4. Together we can make wonders now lets pledge to built and strengthen the nation more stronger, Happy independence Day
5. Salute to the Real Heroes Who Sacrifice their life in fighting with British. Happy India. Happy..Happy Independence Day
6. Freedom in our Hearts. .Faith in our Words. Jai Hind and Happy India, Happy 78th Independence Day
7. Fill the Freedom in minds. Feel the pride in Hearts Happy India, Happy Independence Day
8. Unity in Diversity is the Uniqueness of India. Lets Continue the spirit. Happy India. Happy Independence Day
9. Freedom will not be priced at any cost its the Breath of Life. Salute to Nation Heroes. Happy India. Happy Independence Day
10. Where Freedom and free dwelling it is my country. Happy India. Happy Independence Day
ఇండిపెండెన్స్ డే హ్యాష్ ట్యాగ్స్
#IndependenceDay, #India, #JaiHind, #ProudToBeIndian, #Freedom.
Also read: Flag Hoist on Red Fort: పంద్రాగస్టున ఎర్రకోటపైనే జెండా ఎందుకు ఎగురవేస్తారు, ప్రాధాన్యత ఏంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook