హిమాచల్ లో ఎన్నికల కౌటింగ్ కొనసాగుతోంది. ఆరంభం నుంచే బీజేపీ ముందుంజలో ఉంది.కౌంటింగ్ ప్రారంభమైన అర్థగంట వ్యవధిలో ఆ పార్టీ 26 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా ..కాంగ్రెస్ 10  స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ముందు నుంచి ఇక్కడ బీజేపీ గెలుస్తుందనే ఊహాగానాలు వెలువడ్డాయి. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చే విధంగా కౌంటింగ్ ప్రక్రియ కూడా అదే స్థాయిలో నడుస్తోంది.