If Taliban dare to move towards India, airstrike is ready: UP CM Yogi Adityanath: అప్ఘాన్ దేశాన్ని వశం చేసుకున్న తాలిబన్లకు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) యోగి ఆదిత్యనాథ్ వార్నింగ్ ఇచ్చారు. ఆ దేశం నుంచి భారత్‌ దిశగా ఆ మూకలు కదిలివస్తే…వారిపై వైమానిక దాడులు చేస్తామని హెచ్చరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం ఎంతో శక్తివంతంగా తయారైందన్నారు. ఇండియా వైపు ఏ దేశం కన్నెత్తి చూడలేదని, తాలిబన్ల వల్లే పాక్ (Pakistan), అప్ఘాన్ (Afghanistan) దేశాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath) అన్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Deepavali Release Movies: దీపావళికి థియేటర్లలో ఓటీటీలో రానున్న సినిమాలు ఇవే
 
ఇక త్వరలో యూపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సీఎం యోగి విపక్షాలపై విమర్శల దాడి పెంచారు. యూపీ అభివృద్ధితో ఎస్పీ, బీఎస్పీ (BSP), కాంగ్రెస్‌లకు సంబంధం లేదని సీఎం అన్నారు. రామభక్తులను హత్య చేసిన వారికి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పే ధైర్యం ఉందా అని యూపీ (UP) సీఎం యోగి ఆదిత్యనాథ్ (CMYogi Adityanath) ప్రశ్నించారు.


Also Read : Ysr Awards Funtion: విశిష్ట వ్యక్తులకు వైఎస్సార్ అవార్డులు ప్రదానం చేసిన వైఎస్ జగన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook