JEE Advanced 2020 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఐఐటీలలో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు (JEE Advanced Results2020) విడుదలయ్యాయి. నేడు విడుదలయ్యే ఫలితాలతో మొత్తం 13,600 సీట్లను భర్తీ చేస్తారు. result.jeeadv.ac.in లో ఫలితాలు విడుదలయ్యాయి.
దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఐఐటీలలో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు (JEE Advanced 2020 Results) విడుదలయ్యాయి. ముందుగా చెప్పిన షెడ్యూల్ ప్రకారం సోమవారం 10 గంటలకు ఐఐటీ ఢిల్లీ జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల చేసినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.
JEE Advanced Results 2020 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
సెప్టెంబర్ 27న జరిగిన అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో 1,51,311 మంది పేపర్-1కు, 1,50,900 మంది విద్యార్థులు పేపర్-2కు హాజరయ్యారు. నేడు విడుదలయ్యే ఫలితాలతో మొత్తం 13,600 సీట్లను భర్తీ చేస్తారు. రేపటి నుంచి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నవంబర్ 13 వరకు మొత్తం ఆరు విడుతల్లో కౌన్సెలింగ్ జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe