Intelligence Bureau Recruitment 2020:  కేంద్ర హోంశాఖ‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (IB 2020 Jobs) జ‌న‌ర‌ల్ సెంట్రల్ స‌ర్వీస్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. గ్రూప్-సి (నాన్ గెజిటెడ్‌, నాన్ మినిస్టీరియ‌ల్‌) విభాగాలలో మొత్తం 2000 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ (ఏసీఐఓ) (గ్రేడ్‌-2)/ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు (Jobs 2020) భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


మొత్తం ఖాళీలు - 200 పోస్టులు
కేట‌గిరీల వారీగా పోస్టుల వివరాలు..
అన్‌రిజ‌ర్వ్‌డ్ ‌ - 989 పోస్టులు
ఈడ‌బ్ల్యూఎస్‌ - 113 పోస్టులు
ఓబీసీ - 417 పోస్టులు
ఎస్సీ - 360 పోస్టులు
ఎస్టీ - 121 పోస్టులు


Also Read: Telangana Jobs 2020: నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్



ఇంటెలిజెన్స్ బ్యూరో (Intelligence Bureau) తాజా ఉద్యోగాలకు గ్రాడ్యుయేషన్ లేక తత్సమాన అర్హత గత డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి. అభ్యర్థుల వయసు కనిష్టంగా 18 ఏళ్లు, గరిష్ట పరిమితి 27ఏళ్లకు మించరాదు. కాగా, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు గరిష్ట వయోపరిమితో స‌డ‌లింపు కల్పించారు.


అధికారిక వెబ్‌సైట్, దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి



దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో 
సెలక్షన్ ప్రాసెస్: రాతపరీక్ష (ఆన్‌లైన్), ఇంటర్వ్యూ
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 19.12.2020
ఫీజు చెల్లింపు, దరఖాస్తు చివరితేది: 09.01.2021
SBI చలనాతో ఫీజు చెల్లించే చివరితేది: 12.01.2021


Also Read: SBI Recruitment 2020: భారీగా ఉద్యోగాలకు SBI నోటిఫికేషన్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook