JEE Main March Result 2021 declared: జేఈఈ మెయిన్ మార్చ్ ఎగ్జామినేషన్ 2021 కి సంబంధించిన ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. తమ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చని ఎన్టీఏ ప్రకటించింది. ఈ ఫలితాలను వెల్లడించడానికంటే ముందే ఎన్టీఏ ఫైనల్ ఆన్సర్ కీని విడుదల చేసిన సంగతి తెలిసిందే.  JEE Main March scorecards download చేసుకోవాలంటే అభ్యర్థులు తమ అఫిషియల్ లాగిన్ క్రెడిన్షియల్స్‌తో సైట్‌లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జేఈఈ మెయిన్స్ మార్చి పరీక్ష కోసం 6.19 లక్షల మంది అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా వారిలో 5.9 లక్షల అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 


జేఈఈ మెయిన్స్ మార్చి పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు ఇలా చేయండి.


Step 1: jeemain.nta.nic.in అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లండి.


Step 2: అక్కడ కనిపిస్తున్న రిజల్ట్స్ లింకుపై క్లిక్ చేయండి.


Step 3: లాగిన్ క్రెడెన్షియల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే JEE Main result download 


Also read : Cheap and best smartphones: 10 వేలు, 12 వేలులోపు చీప్ అండ్ బెస్ట్, ఎక్కువ స్టోరేజీ, హై క్వాలిటీ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్స్


మార్చి 16 నుంచి 18 వరకు JEE Mains Examinations March 2021 పరీక్షలు జరగ్గా.. పరీక్షలు పూర్తయిన అనంతరం కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే ఫలితాలు వెలువడ్డాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook