ఈనాన్య రాష్ట్రాల్లో పాగా వేయలనుకుంటున్న బీజేపీకి నాగాలాండ్ లో ఆశాజనకమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కడపటి వర్తాలు అందేసరికి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకుగాను 17 స్థానాల్లో ఫలితాలు వెలువడగా  బీజేపీ  13 స్థానాల్లో గెలుపొందింది. స్థానిక ఎన్‌పీఎఫ్ పార్టీ మిగిలిన 4 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ ,ఎన్‌సీపీ ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు.