వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్ సభ స్థానం నుంచి లోక్ సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. అంతకన్నా ముందుగా కాల బైరవుడి మందిరాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి అక్కడ బీజేపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎన్డీఏ, ఎన్ఇడిఏ(నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయన్స్) నేతలు ఘన స్వాగతం పలికారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 


మిత్రపక్షాల నేతలు, మద్దతుదారుల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేశారు.