అతి పిన్న వయసులో ప్రధానిగా రాజీవ్ గాంధీ బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. దేశానికి ఆరో ప్రధానిగా సేవలందించిన రాజీవ్ గాంధీ 76వ వర్దంతి నేడు (ఆగస్టు 20). మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్దంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi pays tribute to former PM Rajiv Gandhi) నివాళులర్పించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు దివంగత ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులర్పిస్తున్నారు. Rajiv Gandhi Birth Anniversary: నాన్నకు ప్రేమతో.. రాహుల్ గాంధీ ట్వీట్