September Public Holidays: ప్రతి నెలా సెలవులు మారుతుంటాయి. ఒక్కో నెలలో సెలవులు ఎక్కువ ఉండవచ్చు. ఒక్కో నెలలో అసలు ఉండకపోవచ్చు. ఆదివారం, రెండవ శనివారం కాకుండా పబ్లిక్ హాలిడేస్ ఏమున్నాయో చూసుకోవాలి. సెప్టెంబర్ నెలలో మొత్తం 9 రోజులు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. అంటే వచ్చే నెలలో 9 రోజులు స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు పనిచేయవన్న మాట. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వాస్తవానికి ఆగస్టు నెలలో ఎప్పుడూ సెలవులు ఎక్కువగా ఉంటడాయి. ఆగస్టులో పబ్లిక్ హాలిడేస్, పండుగలు, ప్రత్యేక రోజులు ఎక్కువ. అందుకే చాలామంది ఉద్యోగులు కావచ్చు లేదా విద్యార్ధులు కావచ్చు ఆగస్టు నెల కోసం ఎదురుచూస్తుంటారు. అయితే ఆగస్టు తరువాత సెప్టెంబర్ నెలలో కూడా సెలవులు ఎక్కువే ఉన్నాయి. సెప్టెంబర్ నెలలో కూడా చాలా సెలవులు ఉన్నాయి. మొత్తం 9 రోజులు సెలవులు ఉన్నాయి. స్కూల్స్ కావచ్చు. కాలేజీలు కావచ్చు. ఆఫీసులు కావచ్చు అన్నింటికీ ఈ 9 రోజులు సెలవులుంటాయి. అసలు సెప్టెంబర్ నెలలో ఉండే సెలవులు ఏంటనేవి చూద్దాం. సెప్టెంబర్ లో బ్యాంకులు, స్కూల్స్, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలు 9 రోజులపాటు మూతపడనున్నాయి. బ్యాంకులకు అయితే రెండవ శనివారంతో పాటు అదనంగా నాలుగో శనివారం కూడా సెలవు ఉంటుంది. 


సెప్టెంబర్ 1 ఆదివారం బ్యాంకులు, స్కూల్స్, కాలేజీలకు సెలవు
సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితి పబ్లిక్ హాలిడే. అందరికీ సెలవు
సెప్టెంబర్ 8 ఆదివారం అందరికీ సెలవు. 
సెప్టెంబర్ 15 ఆదివారం సెలవు
సెప్టెంబర్ 16 మీలాద్ ఉన్ నబి పబ్లిక్ హాలిడే. బ్యాంకులు, స్కూల్స్, కాలేజీలు, ఆఫీసులకు సెలవు
సెప్టెంబర్ 22 ఆదివారం అందరికీ సెలవు
సెప్టెంబర్ 28 నాలుగో శనివారం బ్యాంకులకు సెలవు
సెప్టెంబర్ 29వ తేదీ ఆదివారం అందరికీ సెలవు


Also read: LIC Special Policy: 45 రూపాయల పెట్టుబడితో మెచ్యూరిటీ అనంతరం 25 లక్షలు, ఎలాగో తెలుసా



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.