RBI ప్రకారం పాజిటివ్ పే అనే కొత్త పేమెంట్ విధానాన్ని వినియోగదారుల అవసరగాలను బట్టి, వారి సేఫ్టీ అవసరనాలను బట్టి డిజైన్ చేశారు. దీని వల్ల చెక్‌కు సంబంధించిన మోసాలు తగ్గుదల పడట్టనున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read | Yearender 2020: ఈ  ఏడాది వివాహం చేసుకున్న సెలబ్రిటీలు ఎవరంటే...


చెక్ పేమెంట్స్ కోసం కొత్త రూల్స్ రానున్నాయి. వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగస్టు నుంచి అమలు చేయడానికి ప్లాన్ వేసింది. చివరిగా ఇది జనవరి 1,2021 ( New Year 2021) నుంచి అమలులోకి రానుంది. ఈ మేరకు కొన్ని రోజుల క్రితమే ఆర్భిఐ పాజిటీవ్ పే సిస్టమ్ ద్వారా చెక్ పేమెంట్ చేయడానికి అంగీకరించింది. దీన్ని బట్టి రూ.50,000 మించిన చెక్ పేమెంట్ కోసం రీ కన్ఫర్మేషన్ చేయడం జరగుతుంది.


RBI ప్రకారం పాజిటివ్ పే అనే కొత్త పేమెంట్ విధానాన్ని వినియోగదారుల అవసరగాలను బట్టి, వారి సేఫ్టీ అవసరనాలను బట్టి డిజైన్ చేశారు. దీని వల్ల చెక్‌కు సంబంధించిన మోసాలు తగ్గుదల పడట్టనున్నాయి అని తెలిపింది ఆర్బిఐ (Reserve Bank Of India).



Also Read | ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి


పాజిటీవ్ పే గురించి వర్ణించిన RBI..చెక్ పేమెంట్స్‌లో జరిగే మోసాలను గుర్తించడానికి, వాటిని అరికట్టడానికి ఈ కొత్త విధానం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించాం. దీని వల్ల స్ట్రెయిట్ త్రూ ప్రాసెస్‌లో అప్టికల్ లేదా ఇమేజ్ క్యారెక్టర్ రికగ్నిషన్ విధానంలో పేమెంట్ జరుగుతుంది.


ఈ కొత్త విధానం వల్ల చెక్ లీవ్స్ విషయంలో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. వినియోగదారులకు సురక్షితమైన పేమెంట్ విధానం అందించినట్టు అవుతుంది అని తెలిపారు. రూ.50 వేలకు మించిన చెక్ పేమెంట్స్‌పై జరిగే మోసాలను సులువుగా గుర్తించడం జరుగుతుంది.



Also Read | PM Awas Yojana: అప్లై చేసే సమయంలో ఈ తప్పులు చేస్తే సబ్సిడీ అస్సలు రాదు, వెంటనే చదవండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook