Justice nv ramana: సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఎన్ వి రమణ నియామకం లాంఛన ప్రాయమేనా అంటే అవుననే అన్పిస్తోంది. తదుపరి ఛీఫ్ జస్టిస్‌గా ఎన్ వి రమణ పేరును ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే ప్రతిపాదించడం సంచలనంగా మారింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే (Supreme court CJ Justice SA Bobde) త్వరలో పదవి నుంచి దిగిపోనున్నారు. త్వరలో పదవీ విరమణ చేయబోతున్న ఛీప్ జస్టిస్‌లు తదుపరి సీజేను ప్రతిపాదించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల సక్సెసర్ పేరును ప్రతిపాదించాల్సిందిగా ఛీఫ్ జస్టిస్‌ను కోరింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు సీజే బోబ్డేకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఛీఫ్ జస్టిస్ ఎస్ ఏ బోబ్డే తన తదుపరి ఆ పోస్ట్‌లో జస్టిస్ ఎన్ వి రమణ పేరును ప్రతిపాదించారు. 


జస్టిస్ ఎన్ వి రమణ ( Justice NV Ramana) సుప్రీంకోర్టులో ఎస్ ఏ బోబ్డే తరువాత అత్యంత సీనియర్ న్యాయమూమ్ముకాశ్మీర్‌లో నిషేధించిన ఇంటర్నెట్‌ను తిరిగి పునరుద్ధరించాల్సిందిగా తీర్పు ఇచ్చిన బెంచ్‌లో ఒకరిగా ఉన్నారు జస్టిస్ ఎన్ వి రమణ. ఛీప్ జస్టిస్ కార్యాలయం రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం పరిధిలో వస్తుందని స్పష్టం చేసిన వారిలో ఒకరు. 


Also read: International flights: అంతర్జాతీయ విమాన సేవలపై కేంద్రం తాజా నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook