న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరింత వ్యాప్తి చెందడానికి కారణమైన తబ్లిగీ జమాత్ సభ్యులు సైకోల్లా ప్రవర్తిస్తున్నారట. కరోనాను అరికట్టడంలో భాగంగా మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఘజియాబాద్ లోని ఎంఎంజీ జిల్లా ఆసుపత్రి క్వారంటైన్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే తబ్లిగీ జమాత్ సభ్యులు నర్సులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, బట్టలు విప్పేసి క్వారంటైన్ కేంద్రంలో నగ్నంగా తిరుగుతున్నారని ఎంఎంజీ జిల్లా ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ గురువారం రాత్రి (ఏప్రిల్ 2న) పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పరుగులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నర్సులు, డాక్టర్లపై ఉమ్మివేసి కరోనా వ్యాప్తి చేస్తామని భయపడుతున్న తబ్లిగీ జమాత్ సభ్యులు.. తాజాగా తమకు సిగరెట్లు, బీడీలు సరఫరా చేయాలని హాస్పిటల్ సిబ్బందిని డిమాండ్ చేస్తున్నారు. వారు అడిగినట్లు చేయలేదన్న కారణంగా స్టాఫ్ నర్సులతో అసభ్యంగా ప్రవర్తస్తున్నారని, వారికి అసభ్య సంకేతాలిస్తున్నారని వైద్యాధికారి తన ఫిర్యాదులో పోలీసులకు విన్నవించుకున్నారు. ఇలాంటి నీచమైన చేష్టలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ


ఎంఎంజీ ఆసుపత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉన్న ఆరుగురు కరోనా వైరస్ పేషెంట్లు నర్సులతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని మెడికల్ ఆఫీసర్ ఫిర్యాదు చేశారని ఘజియాబాద్ నగర ఎస్పీ ఏఎన్‌ఐతో మాట్లాడుతూ వెల్లడించారు. కాగా, లాక్‌డౌన్ విధించినా నిబంధనల్ని ఎందుకు పాటించలేదో రాతపూర్వక వివరణ ఇవ్వాలని తబ్లిగీ జమాత్ మౌలానా మహమ్మద్ సాద్ సహా ఏడుగురికి ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నోటీసులు పంపారు.  కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్


తబ్లిగీ జమాత్ మత ప్రార్థనలకు సంబంధించి 960 మంది విదేశీయులను బ్లాక్ లిస్ట్‌లో చేర్చి వారి పర్యాటక వీసాలను రద్దు చేశారు. మత ప్రార్థనల్లో పాల్గొన్న వారి కారణంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కరోనా వైరస్ మహమ్మారి అతి వేగంగా వ్యాప్తి చెంది కోవిడ్ పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి.    జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ


బుల్లితెర భామ టాప్ Bikini Photos


బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone