Tamil Nadu Lockdown: కరోనా కేసులు రోజు రోజుకు పెరుగతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం మరోసారి కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ విధించాలని నిర్ణయించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ విషయాన్ని తమిళనాడు సీఎం ఎం కె స్ఠాలిన్​ స్వయంగా ప్రకటించినట్లు వార్తా సంస్త ఏఎన్​ఐ పేర్కొంది.


తమిళనాడులో తాజాగా 28,561 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 30,42,796 వద్దకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,79,205 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్ర రాజధాని చెన్నైలో కొవిడ్​ తీవ్రత అధికంగా ఉంది.


Also read: Netaji grand statue : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ప్రధాని మోదీ వెల్లడి


Also read: Schools to reopen : జనవరి 24 నుంచి మళ్లీ స్కూల్స్ ప్రారంభం, 1 నుంచి 12 తరగ‌తి వ‌ర‌కు క్లాస్‌లు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook