బులియన్ మార్కెట్‌లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు (Gold Rate Today) భారీగా పెరిగాయి. బంగారం దారిలోనే వెండి పయనించింది. బంగారం, వెండి ఆల్‌టైమ్ రికార్డు ధరలు ఒకేరోజు నమోదు చేయడం మార్కెట్‌లో చరిత్రలో తొలిసారి. నేడు హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.470 మేర బంగారం ధర భారీగా పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,190కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.470 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.51,470కి ఎగసింది. ఎన్‌కౌంటర్‌లో గ్యాంగ్‌స్టర్ వికాస్ దుబే హతం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో మార్కెట్‌లో వరుసగా రెండో రోజు బంగారం ధర పెరిగింది. రూ.400 మేర ధర పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,110అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర పెరగడంతో 10 గ్రాములు రూ.47,910కి పెరిగింది.   RGV ‘పవర్ స్టార్’ మూవీ స్టిల్స్ వైరల్


నేడు బంగారం ధరలు పెరగగా, వెండి ధర సైతం భారీగానే ఎగసింది. మార్కెట్‌లో వెండి ధర రూ.1880 మేర భారీగా పెరిగింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.51,910 అయింది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.  జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..    
RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos