బులియన్ మార్కెట్‌లో తాజాగా బంగారం ధరలు (Gold Rate Today) స్వల్పంగా పెరిగాయి. బంగారం బాటలోనే వెండి పయనించింది. నేడు హైదరాబాద్‌ (Gold Price In Hyderabad), విశాఖ, విజయవాడ మార్కెట్లలో రూ.20 మేర బంగారం ధర స్వల్పంగా పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,910కి చేరింది. అదే సమయంలో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై అంతే పెరగడంతో 10 గ్రాముల ధర రూ.51,190 అయింది. బాలీవుడ్‌లో మరో విషాదం.. యువ నటి మృతి


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీలో మార్కెట్‌లో బంగారం ధర మళ్లీ పెరిగింది. రూ.20 మేర స్వల్పంగా పెరగడంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.49,020అయింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర అంత మేర పెరగడంతో 10 గ్రాములు రూ.47,820కి పెరిగింది.    వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్


నేడు బంగారం ధరలు మిశ్రమంగా ఉండగా.. వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. మార్కెట్‌లో వెండి ధర రూ.20 మేర భారీగా పెరిగింది. దీంతో వెండి 1 కేజీ ధర రూ.52,010 అయింది. బులియన్ మార్కెట్‌లో తొలిసారిగా వెండి 52 వేల మార్క్ చేరుకుంది. దేశ వ్యాప్తంగా వెండి ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.  RGV ‘నగ్నం’ హీరోయిన్ స్వీటీ Hot Photos
జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..