పౌరసత్వ సవరణ చట్టం-CAA-2019 వ్యతిరేక ఆందోళనల నేపథ్యంలో బీజేపీ కూడా సానుకూల ఆందోళనల వ్యూహం సిద్ధం చేసింది. ఇందులో దేశవ్యాప్తంగా బీజేపీ కీలక నేతలు పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా పౌరసత్వ వ్యతిరేక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన పౌరసత్వ సవరణ చట్టం అనుకూల ర్యాలీలో కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకిస్తాన్ నుంచి భారత దేశానికి శరణార్థిగా వచ్చిన ఓ హిందూ కుటుంబాన్ని కేంద్ర మంత్రి కలిశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"180902","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


భారత్ కు వచ్చిన తర్వాత బిడ్డ పుట్టినందున ఆమె తన కూతురుకు నాగరిక్తా అని పేరు పెట్టింది. పౌరసత్వాన్ని హిందీ భాషలో నాగరిక్తా అని వ్యవహరిస్తారు. అదే పేరును పెట్టడంతో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆమెను అభినందించారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..