Do's And Dont During Intercourse: చాలా మంది శోభనం రాత్రి అంటే ఎంతో టెన్షన్‌ పడుతుంటారు.దీని వల్ల భాగస్వామితో కంఫర్టబుల్‌గా ఉండలేకపోతారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలి అనుకుంటే ఇక్కడ చెప్పిన టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇద్దరు రెడీగా ఉన్నప్పుడే:


వైవాహిక జీవితమైనా, ప్రేమలో ఉన్న వారైనా తమ భాగస్వామితో కలిసే ముందు ఇద్దరు ఓకే అనుకుంటేనే ముందుకు వెళ్లాలి. దీని వల్ల ఎలాంటి ఇబ్బందులను పడాల్సి అవసరం రాదు.


శుభ్రంగా తయారవడం:


ఇంటిమేట్ అయ్యే ముందు తప్పకుండా స్నానం, పళ్లు తోమడం వంటి పనులు చేయాలి. దీని కారణంగా మీ శరీరం తేలిక ఫ్రెష్‌గా ఉంటుంది. ఎలాంటి దుర్వాసన చికాకు సమస్యలు మీ దరి చేరవు. మీరు ఉత్సాహంగా ఆనందంగా ప్రక్రియలో పాల్గొనవచ్చు.


కండోమ్ వాడండి:


పిల్లలు ఇప్పుడే వద్దనుకుంటే కండోమ్‌ కచ్చితంగా వాడండి. కండోమ్ వాడడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్ల బారిన పడాల్సిన అవసరం ఉండదు.


Also read: Fit and Slim Tips: రోజూ రాత్రి వేళ ఈ టిప్స్ పాటిస్తే ఫిడ్ అండ్ స్లిమ్ బాడీ మీ సొంతం



బాడీ పర్ఫ్యూమ్స్:


ఇంటిమేట్ అవ్వాలనుకునే ముందు మీకు నచ్చిన బాడీ స్ప్రేను అప్లై చేసుకోండి. దీనివల్ల మీ మోర్ మరింత రిఫ్రెష్ గా ఉంటుంది. భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.


కంఫర్ట్:


ప్రక్రియలో పాల్గొనే ముందు ఇద్దరు కంఫర్టబుల్‌గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇద్దరిలో ఎవరైనా ఇబ్బందిగా ఉంటే సమయం తీసుకోండి.



రీసెర్చ్: 


చాలామంది భాగస్వామితో కలిసిన తరువాత అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. దీనికి కారణం సరైన అవగాహన లేకపోవడం. అందుకే మీరు పాల్గొనే ముందు దీనిపై ఇద్దరు అవగాహన పెంచుకోవాలి.



వెంటనే వాష్ చేయడం: 


చాలామంది తమ భాగస్వామితో కలిసిన తర్వాత వెంటనే వారు బాడీ వాష్ చేసుకుంటారు.ఇలా చేయడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.


Also read: Hair Care Tips: చలికాలంలో ఈ చిట్కాలు పాటిస్తే మీ కేశాలు ఆరోగ్యంగా అందంగా నిగనిగలాడటం ఖాయం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook