Ajwain Benefits: వామును భారతీయులు అన్ని వంటకాల్లో వాడుతారు. అంతేకాకుండా దీనిని  టీ, డికాక్షన్ వాటర్‌గా కూడా వినియోగిస్తారు. ఇందులో ఫైబర్, మినరల్స్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కావున శరీరానికి అన్ని విధాలుగా ప్రయోజనాలను చేకూరుస్తుంది. దీనిని రోజుకు అరచెంచా తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. పొట్ట సమస్యలతో బాధపడుతుంటే అజ్వైన్ గింజలను తప్పకుండా వినియోగించాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కడుపు నొప్పి నుంచి ఈ విధంగా విముక్తి పొందండి:


అజ్వైన్ గింజలను నమిలి తినండి:


పొట్ట సమస్యలతో బాధపడుతున్న వారు వామును నమిలి తినాలి. ఇది కడుపులోని గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


వాము నీరు:


కడుపునొప్పి సమస్యలతో ప్రస్తుతం చాలా మంది బాధపడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి  అజ్వైన్ వాటర్ తాగడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.


అజ్వైన్ పరాఠాలు:


చాలా మందికి పరాటాలు తిన్న తర్వాత కడుపులో గ్యాస్ ఫామ్‌ అవుతోంది. ఆ తర్వాత కడుపులో నొప్పి వస్తుంది. అయితే దీని నుంచి ఉపశమనం పొందడానికి పరాటాలో జొన్న గింజలను ఉపయోగించడం మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.



అజ్వైన్ ఉపయోగాలు:


1. అజీర్ణం వల్ల వచ్చే పొట్ట సమస్యలకు అజ్వైన్ చాలా మేలు చేస్తుంది.
2. వాము గ్యాస్, ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.


(NOTE: ఇక్కడ అందించిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Lassi Benefits: లస్సీ తాగడం వల్ల శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?


Also Read: Lassi Benefits: వేసవిలో లస్సీ ఎందుకు తాగమంటారు? దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో తెలిస్తే షాక్ అవుతారు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


 


Android Link - https://bit.ly/3hDyh4G


 


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.